Sunday, December 20, 2009
ఈ సారి MLA పదవి ఇక గోవిందా గోవిందా ........
రాష్ట్రం లో అంత్యంత నాటకీయ పరిణామాల మధ్య ప్రజారాజ్యం అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. చిరు తొందర పడ్డారా...?? అన్న ప్రశ్న ప్రతి ఆంధ్రుడి మదిలో మెదులుతుంది..ఎందుకంటే ప్రజరయం పునాదులతో సహా కదిలిపోవడానికి ఇప్పుడు సిద్దం గా ఉన్నది..ఎటు వంటి సమయం లో చిరు రాజీనామా అ పార్టీ కి ఎ మాత్రం శ్రేయస్కరం కాదు.తన సొంత వూరు అయిన పాలకొల్లు లో పరాజం పొందిన చిరు ఈ సారి తిరుపతి లో కూడా గెలేచే అవకాశాలు చాల తక్కువ. ఉన్న 5 సంవత్సరాలు హాయిగా వాడుకోకుండా అనవసరం గా తన MLA పదవిని వదులుకున్నాడు అని ప్రజలు అనుకుంటున్నారు. ఐ సరే ఏక చిరంజేవి కూడా గెలవదు అనే నమ్ముతున్నారు. ప్రస్తుతం రాష్ట్రం లో చిరు ఒక joker గా మారిపోయాడు. అస్సలు సమాజిక మార్పు అని వచ్చిన చిరు మార్పు ని మర్చిపోయి తన పార్టీ గురించి అయిన ఆలోచిస్తే మంచిది అన్న భావన అందరి హృదయాల్లో.....మేలుగుతుంది
ఈ సరి ఎన్నికలలో కనీసం చిరు కి అయిన డిపాజిట్ దక్కుతుందో ....లేదూ అన్న సందేహం కూడా కలగక మానదు.
ఏదేదో చేసేద్దాం, ఏదేదో అయ్యిపోడం అని అనుకున్న చిరు ఇప్పుడు ఎం చెయ్యాలి అని ఆలోచించడం మేలు..పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చెయ్యాల....???
లేదా తెలుగు దేశం తో కలవాలా...??
ఈ రెండిటి లో ఏది జరిగిన చిరు కి జనం లోకి వెళ్ళే అవసరం ఇక ఉండదు అనుకుంట.......ఎందుకంటే?? ప్రజలే చిరు కోసం రావడం జరుగుతుంది....ఐన చేసుకున్న వారికి చేసుకున్నంత...ఇదంతా స్వయంగా చిరు చేసుకున్నదే ....
ఎవరో...పిలిచారు నన్ను అనే రాజకీయాల లోకి వచ్హాడు...అస్సలు ఎవరు పిలవలేదు..వాళ్ళ కులం వాళ్ళు మాత్రమే పిలిచారు.. చిరు చేసిన పనికి పాపం ఎపుడు వాళ్ళ కులం వాళ్ళు కూడా తల ఎత్తుకోలేకపోతున్నారు...
ఎప్పటికైనా చిరు ఒక నిజం తెలుసుకుంటే మంచిది...........
హిట్ కొట్టిన ప్రతి వాడు హీరో అయిపోడు.....
హీరో అయ్యిన ప్రతి వాడు మెగాస్టార్ అవ్వలేడు.....
స్టార్ అయ్యిన ప్రతి వాడు NTR అయిపోడు......
పార్టీ పెట్టిన ప్రతి వాడు CM అయిపోడు......
ఎందుకంటే చిరు తో పోల్చుకుంటే సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు తక్కువ ఏమి కాదు.చిరు కి వాళ్ళకి ఉన్న ప్రధాన తేడా ఏంటంటే వాళ్ళ ఇద్దరికి వాళ్ళ స్థాయి ఏంటో..తెలుసు..చిరు తన స్థాయిని ఎక్కువగా ఉహించుకున్నాడు..కృష్ణ ఒక సరి తప్పటి అడుగు వేసాడు..కానీ వెంటనే తెలుసుకొని సరిదిద్దుకున్నాడు..అక్కినేని తెలివైన వాడు కాబట్టి..రాజకీయాల లోకి వస్తే తన గతి ఏంటో...ముందే తెలుసుకొని ఉన్నాడు...కానీ చిరు ఎక్కువగా ఉహించుకున్నాడు......
దీనికి కూడా కారణం లేకపోలేదు...అటు వైపు బాలయ్య సినిమాలు సరిగ్గా లేకపోవడం తో ప్రజలు చిరు సినిమాలు చూసారు కానీ చిరు మీద ఉన్న అభిమానం తో కాదు......ఒకే సమయం లో వేడుదల అయిన "మృగ రాజు" "నరసింహ నాయుడు" సినిమాలే దీనికి సాక్షం....బాలయ్య ఇచ్చిన సునామి లో.....కొట్టుకుపోవడం చిరు వంతు అయింది....రెండో సరి కూడా.. ఠాగూర్ తో చిరు కదం తొక్కాడు..ఆ సినిమా 100 రోజులు 193 కేంద్రాల్లో పూర్తిచేసుకున్న మాట వాస్తవమే...కానీ తర్వాత బాలయ్య తెచ్చిన "లక్ష్మీనరసింహ" ఊబి లో 50 రోజులు కొట్టిమిట్టాడు చిరు...అన్న మాట కూడా వాస్తవమే..నిజానికి అన్ని కేంద్రాల్లో చిరు సినిమా 100 రోజులు పూర్తి చేసుకుంది అన్న మాట అవాస్తవం....!!!
కొన్ని కేంద్రాల్లో...అ సమయం లో....పిల్లల చలనిచిత్రోత్సవం సందర్భం గా వేరే సినిమాలని కూడా ప్రదర్శించారు..బాలయ్య అభిమానులు ఎన్నో ఆసలు పెట్టుకున్న "ఒక్కమగాడు" కూడా ఒక సునామి సృష్టించి ఉంటె... చిరు నేడు రాజకేయలలోకి రావాలి అని కలలో...కూడా ఉహించుకునే వాడు కూడా కాదేమో.....!!!
నేడు బాలయ్య బారి లో లేకపోయినా వాళ్ళ వారసుడు జు NTR తన సత్తా ని రాజకీయ రణరంగం లో చాటడం తో చిరు కి దిమ్మ తిరిగిపోయింది....నిజానికి NTR కి ఎంత ఇది ఉనది అని అతనికి కూడా తెలిదు...అతని అభిమానులకి కూడా....!!!నేడు సినీ పరిశ్రమ లో... NTR ని పొగడకుండా ఉన్న హీరో లని వెల్ల మీద లేక్కపేట్టచు...నేడు NTR సినీ పరిశ్రమ కి ఇంత చిన్న వయసు లోనే పెద్ద దిక్కు గా మారాడు.....రవితేజ,ప్రభాస్, గోపీచంద్ ,శ్రీకాంత్,నాగార్జున,వెంకటేష్,సాక్షాత్హు చిరు సోదరుడు నాగబాబు కూడా NTR కి అభిమానులు అయిన జాబితా లో చేరడం విశేషం....ఎన్నికల సమయం లో NTR కి మహేష్ బాబు ఫోన్ చెయ్యడం కూడా ప్రజలు మరిచిపోరు....ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన తరవాత NTR కి అభిమానులు గా మారిన వారి సాంఖ్య నేడు కొట్లలో..ఉన్నది అంటే ఎవరైనా ఆశ్చర్య పోవలిసిందే....
ఇది అంత చిరు స్వయం గా చేసుకున్నదే....
"పాపం చిరు ఇది వాపు కాదు బలుపు అని తెలుసుకునే లోగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది..."
చిరు ఎలాగు గుర్తుపెట్టుకోలేదు కనీసం మనము అయిన గుర్తు పెట్టుకుందాం.....ఈ మాటలని ఒక సారి.....
హిట్ కొట్టిన ప్రతి వాడు హీరో అయిపోడు.....
హీరో అయ్యిన ప్రతి వాడు మెగాస్టార్ అవ్వలేడు.....
స్టార్ అయ్యిన ప్రతి వాడు NTR అయిపోడు......
పార్టీ పెట్టిన ప్రతి వాడు CM అయిపోడు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment